- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Allari Naresh: నాగార్జునతో సినిమాలో నటించేందుకు నేనెప్పుడూ రెడీ!: అల్లరి నరేశ్
నాగార్జునతో సినిమాలో నటించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధమని అల్లరి నరేశ్ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మేనన్, రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ప్రేక్షకులను అలరించింది.
Published : 29 Jan 2024 17:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్‌ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్‌తో మాళవిక!
-
పాకిస్థాన్‌లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?