Olympics: గురిచూసి కొట్టింది.. ఒలింపిక్స్‌ అవకాశం పట్టింది

గురి తప్పకుండా ఒలింపిక్ పతక లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న...హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్‌తో చిట్ చాట్

Published : 28 Jun 2024 23:41 IST

ఆ టీనేజర్ దూసుకెళ్లే ఓ బుల్లెట్. పదేళ్ల ప్రాయంలోనే పిస్టల్ చేతబట్టి 13 ఏళ్లకే జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. జూనియర్ , సీనియర్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో పతకాలు కొల్లగొడుతూ రికార్డులు తిరగరాస్తోంది. ఇది వరకే ఆసియా, ప్రపంచఛాంపియన్ షిప్ లను ఖాతాలో వేసుకున్న ఆ షూటింగ్ స్టార్ ఇటీవలే జకార్తా ఆసియా క్వాలిఫయర్స్ లో విజేతగా నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. గురి తప్పకుండా ఒలింపిక్ పతక లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్‌తో చిట్ చాట్ .

Tags :

మరిన్ని