North Korea: కిమ్‌ భావోద్వేగ ప్రసంగం.. వెక్కివెక్కి ఏడ్చిన మిలటరీ వైద్య సిబ్బంది

ఎప్పుడూ యుద్ధ నినాదాలు, అణు హెచ్చరికలతో మండే అగ్నిగోళంగా ఉండే ఉత్తర  కొరియా నియంత కిమ్.. తన హృద్యమైన ప్రసంగంతో కంటతడి పెట్టించారు. కరోనా వేళ.. దేశానికి అండగా నిలిచిన ఆర్మీ వైద్యులను ఉద్దేశించి కిమ్ చేసిన వ్యాఖ్యలు.. వారి హృదయాలను హత్తుకున్నాయి. తమ అధ్యక్షుడి మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన వైద్యులు.. చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చారు. ఇంతకీ కిమ్ ఏం అన్నారు?

Published : 21 Aug 2022 10:39 IST

Tags :

మరిన్ని