California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. కాలి బూడిదైన ఇళ్లు, వాహనాలు

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బ్యూట్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.

Published : 04 Jul 2024 13:51 IST

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బ్యూట్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులు తోడవడంతో దావాగ్ని వేగంగా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంలోని జనావాసాలకు దావానలం వ్యాపించి పలు వాహనాలు, ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.

Tags :

మరిన్ని