AI Revolution: ఏఐపై పరిశోధనలకు ‘స్వేచ్ఛ అంకురం’.. సరికొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో కిరణ్‌ చంద్ర

సాంకేతికత ప్రతి సామాన్యుడికీ  చేరాలన్నదే అతని లక్ష్యం. అందుకోసం కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ టెక్నాలజీనే ఆయుధంగా మలుచుకున్నాడు. చాట్‌జీపీటీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకై నిరంతరం శ్రమిస్తున్నాడు.

Updated : 18 Jun 2024 16:25 IST

సాంకేతికత ప్రతి సామాన్యుడికీ  చేరాలన్నదే అతని లక్ష్యం. అందుకోసం కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ టెక్నాలజీనే ఆయుధంగా మలుచుకున్నాడు. చాట్‌జీపీటీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకై నిరంతరం శ్రమిస్తున్నాడు. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్‌తో యంత్రాలు పని చేసేలా ప్రయోగాలు చేస్తున్నాడు. లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐపై ఇంటర్న్ షిప్  చేసే అవకాశం కల్పించి భవిష్యత్‌లో ఏఐ ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే చూపిస్తున్నాడు. ఇంటర్నెట్ విప్లవం తరహాలో ఏఐ విప్లవానికి యువతను సన్నద్ధం చేస్తున్న స్వేచ్ఛ కిరణ్ చంద్రతో స్పెషల్ చిట్ చాట్.

Tags :

మరిన్ని