Shyamala Devi: అల్లూరి క్యారెక్టర్‌ చేయమని ప్రభాస్‌ను కోరతా: శ్యామలా దేవి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై సినిమా చేయమని ప్రభాస్‌ను కోరతానని ఆయన పెద్దమ్మ (కృష్ణంరాజు భార్య) శ్యామలా దేవి (Shyamala Devi) అన్నారు.

Published : 04 Jul 2024 14:13 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై సినిమా చేయమని ప్రభాస్‌ను కోరతానని ఆయన పెద్దమ్మ (కృష్ణంరాజు భార్య) శ్యామలా దేవి (Shyamala Devi) అన్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్కతో కలిసి శ్యామలా దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని