Pushpa 2: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’.. ‘పుష్ప 2’ నుంచి కపుల్‌ సాంగ్‌

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్‌ ‘పుష్ప 2’ (Pushpa 2). ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 

Updated : 29 May 2024 12:18 IST

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్‌ ‘పుష్ప 2’ (Pushpa 2). ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలోని తొలిపాట విడుదలై ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా.. ఇప్పుడు రెండో సాంగ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మరి ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి.. 

Tags :

మరిన్ని