Ponnam: దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి పొన్నం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Published : 04 Jul 2024 13:42 IST

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు