Pillot Less Air Crafts: పైలట్ లేని విమానాలు.. గగనతలంలో చక్కర్లు!

రుతి చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పైలట్‌ రహిత రెండు చిన్న విమానాలు తొలిసారి గగనతలంలో చక్కర్లు కొట్టాయి.

Updated : 19 Jun 2024 17:28 IST

నైరుతి చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పైలట్‌ రహిత రెండు చిన్న విమానాలు తొలిసారి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. జియాలింగ్ నది వెంబడి ప్రయాణిస్తూ అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని పర్యటకుల కళ్లకుకట్టాయి. వెళ్లిన చోటుకే వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. పైలట్‌ లేకుండా నడిచిన ఈ చిన్న విమానాలపై ప్రత్యేక కథనం.

Tags :

మరిన్ని