Guntur: న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌లో వసతుల కొరత

దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు అధికంగా రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వందే భారత్, సూపర్ ఫాస్ట్ సర్వీసులంటూ అధునాతన రైళ్లను అందుబాటులోకి తెస్తున్న రైల్వే శాఖ.. రైల్వేస్టేషన్ల నిర్వహణ మీద మాత్రం శీతకన్ను వేస్తోందని ప్రయాణికులు అంటున్నారు.

Published : 27 May 2024 14:53 IST

దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు అధికంగా రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వందే భారత్, సూపర్ ఫాస్ట్ సర్వీసులంటూ అధునాతన రైళ్లను అందుబాటులోకి తెస్తున్న రైల్వే శాఖ.. రైల్వేస్టేషన్ల నిర్వహణ మీద మాత్రం శీతకన్ను వేస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నా మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయటంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. గుంటూరు నగరంలోని న్యూ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కే ప్రయాణికుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

Tags :

మరిన్ని