Tummala Nageswara Rao: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగుజాతి ఔన్నత్యం, కీర్తిని కాపాడుకోవాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాక్షించారు. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Published : 18 Jun 2024 19:17 IST

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగుజాతి ఔన్నత్యం, కీర్తిని కాపాడుకోవాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాక్షించారు. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చేశక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తుమ్మల తెలిపారు.

Tags :

మరిన్ని