MLC Jeevan reddy: జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్‌ బాబు.. భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

రాజీనామా యోచనలో ఉన్న ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు.. జగిత్యాలలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. భారాస జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే.

Updated : 24 Jun 2024 19:33 IST

జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్‌ బాబు.. భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

రాజీనామా యోచనలో ఉన్న ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు.. జగిత్యాలలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. భారాస జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి విప్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్.. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు