Nimmala Rama naidu: హోదాను పక్కన పెట్టి.. మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యే మంత్రి నిమ్మల రామానాయుడు.. తన హోదాను పక్కనపెట్టి శ్రమదానం చేశారు.

Updated : 19 Jun 2024 07:27 IST

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యే మంత్రి నిమ్మల రామానాయుడు.. తన హోదాను పక్కనపెట్టి శ్రమదానం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం ఆర్యబాటలో చేపట్టిన బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు నీడ కోసం నిర్మించనున్న షెడ్డు పనుల్లో స్వయంగా భుజం కలిపారు. బోర్లను వేసే క్రమంలో స్వయంగా సిమెంట్ కలపడం, మోయడం లాంటి పనులు చేసి శ్రమజీవి అనిపించుకున్నారు. 

Tags :

మరిన్ని