TS News: TS News: కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో రూ.వేల కోట్ల నష్టం: విద్యుత్‌ అధికారి రఘు

భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంట్ కొనుగోళ్లలో అనేక ఉల్లంఘనలు జరిగాయని తెజస అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై.. కీలక వివరాలు అందించారు.

Published : 18 Jun 2024 21:50 IST

భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంట్ కొనుగోళ్లలో అనేక ఉల్లంఘనలు జరిగాయని తెజస అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై.. కీలక వివరాలు అందించారు. సాంకేతిక, బిడ్డింగ్ అంశాల్లో కేసీఆర్ సర్కార్ నిర్ణయాల వల్ల ప్రజాధనం పెద్దఎత్తున దుర్వినియోగమైందని వివరించారు. ప్రభుత్వ ఖజానాకు అపారనష్టం కలిగించిన అప్పటి విధాన నిర్ణేతలపై క్రిమినల్ కేసులకు కూడా వెనకాడొద్దని ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని