Telangana Formation Day: ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 02 Jun 2024 19:42 IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 

Tags :

మరిన్ని