Bhatti: తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధానిని కోరాం: డిప్యూటీ సీఎం భట్టి

గోదావరి పరిధిలోని బొగ్గు గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Updated : 04 Jul 2024 21:47 IST

గోదావరి పరిధిలోని బొగ్గు గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని విన్నవించారు

Tags :

మరిన్ని