Boyapati Srinu: చంద్రబాబు నివాసానికి వెళ్లిన బోయపాటి శ్రీను

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సినీ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) వచ్చారు. 

Published : 04 Jun 2024 11:13 IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి ప్రముఖులు చేరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సినీ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) వచ్చారు. 

Tags :

మరిన్ని