UNESCO: యునెస్కోలో అసోం పిరమిడ్లు!

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు అసోంలోని పురాతన పిరమిడ్లు అడుగు దూరంలో నిలిచాయి.

Published : 04 Jul 2024 19:37 IST

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు అసోంలోని పురాతన పిరమిడ్లు అడుగు దూరంలో నిలిచాయి. వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇంటర్నేషనల్  కౌన్సిల్  ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యునెస్కోకు ప్రతిపాదించింది. ప్రధాని నరేంద్ర మోదీ వీటిని స్వయంగా నామినేట్ చేయడం గమనార్హం.

Tags :

మరిన్ని