Pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని రైతుల ఘన స్వాగతం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనపై పూల వర్షం కురిపించారు.

Published : 18 Jun 2024 15:12 IST

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనపై పూల వర్షం కురిపించారు. వారికి అభివాదం చేస్తూ పవన్‌ ముందుకు సాగారు. 

Tags :

మరిన్ని