Hanuman: ‘హనుమాన్’ విషయంలో నాకు బెస్ట్ మూమెంట్‌ అదే!: ప్రశాంత్‌ వర్మ

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, నటుడు తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నటుడు అడివి శేష్‌.. ప్రశాంత్‌ వర్మ, నటుడు తేజ సజ్జాలను ఇంటర్వ్యూ చేశారు. వారు పంచుకున్న విశేషాలు మీకోసం. 

Updated : 31 Dec 2023 22:09 IST

Tags :

మరిన్ని