Robbery: విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై దారి దోపిడీ

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మార్గంలో దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి.

Updated : 18 Jun 2024 14:23 IST

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మార్గంలో దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి. గత నెలన్నర రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో.. రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో జాతీయరహదారిపై అర్ధరాత్రి ప్రయాణించాలంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని