Food Vlogging: ఒడిషా అమ్మాయి.. తెలుగులో పుడ్‌ వ్లోగింగ్‌

చిన్నప్పటి నుంచి వంటలపై ఉన్న ఆసక్తినే జీవితానికి బంగారు బాటగా మలుచుకుంది. ఐటీ ఉద్యోగం చేస్తూనే.. ఫుడ్ వ్లాగింగ్ చేస్తూ శభాష్ అనిపిస్తోంది. ఇంతకు ఎవరా యువతి.. తను ఎంచుకున్న కెరీర్ లో ఎలా రాణిస్తుందో ఇప్పుడు చూద్దాం...

Published : 04 Jul 2024 23:55 IST

చేయాలనుకున్న పని పట్ల ఆసక్తి.. చేయగలిగే సత్తా ఉంటే.. ప్రతిభకు ప్రాంతం, భాష ఇవేమి అడ్డు కాదని నిరూపించింది ...ఆ యువతి. తెలుగు నేలపై పుట్టకపోయినా తన టాలెంట్ తో సామాజిక మాద్యమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. చిన్నప్పటి నుంచి వంటలపై ఉన్న ఆసక్తినే జీవితానికి బంగారు బాటగా మలుచుకుంది. ఐటీ ఉద్యోగం చేస్తూనే.. ఫుడ్ వ్లాగింగ్ చేస్తూ శభాష్ అనిపిస్తోంది. ఇంతకు ఎవరా యువతి.. తను ఎంచుకున్న కెరీర్ లో ఎలా రాణిస్తుందో ఇప్పుడు చూద్దాం...

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు