Suma: డోర్‌ కొట్టీ కొట్టీ.. సుమ మెట్లమీదే నిద్రపోయేది: శిల్ప

ప్రతి పండక్కి వినోదభరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈటీవీ. ఈ దీపావళికి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (Malli Malli Idi Rani Roju) పేరిట మరో కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Updated : 10 Nov 2023 19:53 IST

Tags :

మరిన్ని