Nikhil: గూగుల్‌ చేసి.. పోలీసు స్టేషన్‌ నుంచి వదిలేశారు: నిఖిల్‌

నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై (SPY)’. గ్యారీ బిహెచ్‌ దర్శకుడు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘స్పై (SPY)’ విశేషాలపై చిత్ర బృందంతో యాంకర్‌ సుమ ముచ్చటించింది. ఈ సందర్భంగా జోర్డాన్‌ పోలీసు స్టేషన్‌లో తమకు ఎదురైన అనుభవాన్ని ‘స్పై’ టీమ్‌ పంచుకుంది.

Published : 25 Jun 2023 21:31 IST

Tags :

మరిన్ని