ఖాన్‌యూనిస్‌ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్‌

గాజాలోని ఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం ఆదేశించింది.

Published : 02 Jul 2024 05:28 IST

ఖాన్‌ యూనిస్‌: గాజాలోని ఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం ఆదేశించింది. దీంతో ఇజ్రాయెల్‌ సైనిక దళాలు తిరిగి ఈ ప్రాంతంలో దాడులకు దిగనున్నాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఖాన్‌ యూనిస్‌ను ఇజ్రాయెల్‌ సైనికులు ఖాళీ చేశారు. ఈ క్రమంలో హమాస్‌ ఉగ్రవాదులు ఇక్కడ మళ్లీ తమ ఉనికిని చాటుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని