ఉక్రెయిన్‌పైకి ఉత్తరకొరియా ఆయుధాలు!

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు.

Updated : 30 Jun 2024 06:21 IST

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై జనవరి 2న రష్యా ప్రయోగించిన క్షిపణి నిస్సందేహంగా ఉత్తర కొరియా తయారీ అని సంఘర్షణాయుధాల పరిశోధన సంస్థ కార్యనిర్వాహక డైరెక్టర్‌ జోనా లెఫ్‌ వెల్లడించారు. క్షిపణి 2023లో తయారైనట్లు దానిపైన కొరియా భాషలో సంకేతాలున్నాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని