రష్యా అధికారులపై అరెస్టు వారెంట్లు

ఉక్రెయిన్‌లోని పౌర నివాసాలపై దాడులు చేసిన రష్యా అధికారుల అరెస్టుకు నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసీసీ) మంగళవారం వారెంట్లు జారీ చేసింది.

Published : 26 Jun 2024 05:53 IST

అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వులు

ద హేగ్‌: ఉక్రెయిన్‌లోని పౌర నివాసాలపై దాడులు చేసిన రష్యా అధికారుల అరెస్టుకు నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసీసీ) మంగళవారం వారెంట్లు జారీ చేసింది. వారెంట్లు జారీ అయిన వారిలో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, సైన్యాధిపతి వాలరీ గెర్సిమోవ్‌ ఉన్నారు. సీనియర్‌ రష్యా అధికారులపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇలా వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని