మీ భాగస్వామిపై కోపం వస్తే.. ఏం చేస్తారు? ఎలా నియంత్రించుకుంటారు?

Published : 27 Jun 2024 16:57 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Chala sarlu kopam mana mida kante vere dani mida kopam mana mida chupistuntaru, Tana nature anthe ani vadileyadam good for our home.
Swathi
కోపం వచ్చినప్పుడు అనుకోకుండానే మనం కంట్రోల్‌ తప్పుతాం. అందుకే నేను గంట పాటు ఆ వాతావరణానికి దూరంగా ఉంటాను.
గుణశ్రీ
నా భాగస్వామిపై కోపం వస్తే అస్సలు మాట్లాడను. సైలెంట్‌గా ఉంటా. ఆన్సర్ కూడా చెయ్యను. తర్వాత తనే తెలుసుకుని Sorry చెప్తాడు. తనకు కోపం వస్తే చాలా అగ్రెసివ్‌ అవుతాడు. షార్ట్ టెంపర్ ఎక్కువ. కానీ, పది నిమిషాల తర్వాత నార్మల్ అయిపోయి Sorry చెప్తాడు. ఆ పది నిమిషాలు నేను సైలెంట్‌గా ఉంటా. కోపం తగ్గిన తర్వాత అది తప్పు అని చెప్తా. వింటాడు. ఏది ఏమైనా దంపతుల మధ్య కోపతాపాలు ఉంటే ఒకరు అగ్రెసివ్‌ అయినప్పుడు ఇంకొకరు సైలెంట్ అయిపోవాలి. అప్పుడే ఆ దాంపత్యం సజావుగా సాగుతుంది.
జానకి
JUSU TAKE A LONG BREATH AND TRY TO A NORMAL LEVEL
MAHESH BABU

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్