సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా ఫొటోలు, వీడియోలు తీయడంపై మీ అభిప్రాయం ఏమిటి?

Published : 24 Feb 2023 13:12 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

పబ్లిక్‌లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి. కానీ, ఫొటోలు తీస్తేనే ప్రైవసీ అని అంతలా బాధపడతారు ఎందుకో పాపం.!?
పూజ్య
ఇది చాలా హీనమైన చర్య. దురదృష్టవశాత్తు మన దేశంలో సెలబ్రిటీలను కాపాడే చట్టాలు లేవు. నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కాపాడాలి. విడాకులైతే ఆడవారిని తిట్టడం, ఫోన్ నంబర్ దొరకగానే అసభ్యంగా పోస్టులు, మెసేజులు పెట్టడం, సెలెబ్రిటీల వ్యక్తిగత గోప్యతను చెడగొట్టాలనుకోవడం హీనమైన చర్య. సెలబ్రిటీలు వాళ్ల సొంత కష్టంతో పైకి వస్తారు. వాళ్లు కూడా మనుషులే కదా. కానీ అది సమాజానికి అర్థం కాదు.
Sai Pavitra Vangala
ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా ఫొటో తీయడం అనేది ఆ వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం.
K Srinathreddy
Wrong
Sumathi
I dont think it is not a mistake, if they dont want to be celebrity, they can live as normal people, no one can take their photo.
SaiKumar.

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్