పెళ్లి విషయంలో పేరెంట్స్ పిల్లలకు ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి?

Published : 14 May 2022 14:52 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

NO
KARUMAJJI SURYANARAYANA
ప్రస్తుత తరుణంలో స్వేచ్ఛ అవసరమే. కానీ, పేరెంట్స్ తమ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంచి, చెడులు ఎలా బేరీజు వేసుకొవాలో పిల్లలకు అర్థమయ్యేవిధంగా చెప్పాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట. కాబట్టి, ఆ బంధాన్ని కాపాడుకోవాలని సూచించాలి. పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడమే మంచిది.
రాళ్లబండి రాజన్న
పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు వాళ్ల ఇష్టాలను గౌరవించాలి. అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడు కూడా గౌరవించాలి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని పిల్లలకు, భాగస్వామికి అసంతృప్తిని మిగిల్చే వాళ్ల కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా ఉత్తమం. పెళ్లి చేసుకోవాలని లేకున్నా సొసైటీ ఏదో అనుకుంటుందని భయపడి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లే ఒత్తిడి చేయటం వల్ల గొప్ప పెళ్లిళ్లు అవుతాయని అనుకోవటం మూర్ఖత్వం. పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో నిజానికి ఓ ప్రాక్టికల్ సెషన్ అవసరం. పూర్తిగా బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండి, ఆర్థికంగా, విద్యాపరంగా కాస్త మంచి స్థితిలో ఉన్నవాళ్లు పెళ్లి, పిల్లలు వంటి నిర్ణయాలు తీసుకుంటే కనీసం భవిష్యత్తు సమాజమైనా బాగుంటుంది. లేకుంటే మరో కొన్నేళ్లు కూడా సమాజాన్ని ఇప్పుడు పట్టిపీడిస్తున్న రుగ్మతలే వంశపారంపర్యంగా కొనసాగుతాయి.
DHAVALA SREEDHAR KUMAR

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్