ఈ ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు లైంగిక అంశాల గురించి సరైన అవగాహన ఎలా కలిగించాలి?

Published : 22 Oct 2021 19:05 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

చిన్న వయసు నుంచే Bad Touch, Good Touch గురించి చెప్పాలి. కొన్ని వీడియోలు, సినిమాల్లో ఏజ్‌ సింబల్‌ ఉంటుంది. వాటిని పిల్లలు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఇది సరైన సమయం కాదని చెప్పాలి. పేరెంటల్‌ లాక్‌ పెట్టాలి. అపరిచత వ్యక్తుల నుంచి కాల్స్‌, మేసేజ్‌లు వస్తే వారికి రిప్లై ఇవ్వకుండా ట్రైనింగ్‌ ఇవ్వాలి. గేమ్స్‌ ఆడేటప్పుడు వేరే యాడ్స్‌ వస్తే క్లిక్‌ చేయకూడదని చెప్పాలి. కొంచెం పెద్ద పిల్లలైతే దానికి వేసే శిక్షల గురించి చెప్పాలి. ఒకరి పర్మిషన్‌ లేకుండా వాళ్ల ఫోన్‌ వాడడం, పర్మిషన్‌ లేకుండా ఫొటోలు వీడియోలు తీయడం తప్పని చెప్పాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పుడైనా లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి అనుమానం వస్తే డయల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్ల గురించి ముందే అవగాహన కల్పించాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం వాళ్లకు ఉండేలా చూడాలి.
ch.madhavi sudha

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్