- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గర్భాశయం అలా ఉంటే .. పిల్లలు పుడతారా?
నాకు గర్భాశయం పాక్షికంగా వృద్ధి చెందిందని, అది కూడా చిన్నగా ఉందని డాక్టర్ చెప్పారు. నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా. రెండు నెలల్లో అబార్షన్ అయింది. రెండోసారి ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నా. నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పగలరు. - ఓ సోదరి
నాకు గర్భాశయం పాక్షికంగా వృద్ధి చెందిందని, అది కూడా చిన్నగా ఉందని డాక్టర్ చెప్పారు. నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా. రెండు నెలల్లో అబార్షన్ అయింది. రెండోసారి ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నా. నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పగలరు. - ఓ సోదరి
జ: గర్భాశయం పాక్షికంగా మాత్రమే పెరగడాన్ని యునికార్నేట్ యుటరస్గా వ్యవహరిస్తారు. ఇది పుట్టుకతో వచ్చే లోపం. ఇటువంటి పరిస్థితి ఉన్న వాళ్లకి ఒక మూత్రపిండం కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి యుటరస్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టకపోవడం, గర్భస్రావాలు, నెలలు నిండకుండానే కాన్పు కావడం, బిడ్డ ఎదుగుదలలో లోపాలు.. వంటివన్నీ చాలా తరచుగా కనిపిస్తాయి. మీకు ఒకసారి ఐవీఎఫ్‌తో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి రెండోసారి కూడా రావచ్చు. కానీ యునికార్నేట్ యుటరస్తో తొమ్మిది నెలలు నిండటం చాలా అరుదు. మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఇందులో ఉన్న సాధకబాధకాలు మీకు వివరంగా చెప్పగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- కంటి చుట్టూ మచ్చలు.. ఎలా పోతాయి?
- మొటిమలను తగ్గించే ఆహారం..!
- ఏఐ డ్రెస్... చూశారా?
- కండిషనర్ పడట్లేదా?
- కొరియన్ సాక్స్ షూ... అదిరెన్!
ఆరోగ్యమస్తు
- మధ్య రాత్రి మెలకువ వస్తోందా?
- పొట్ట తగ్గాలా... అలవాటు చేసుకోండి!
- గర్భాశయం అలా ఉంటే .. పిల్లలు పుడతారా?
- ఉన్నట్లుండి బరువు పెరిగినా, తగ్గినా.. జాగ్రత్త పడాల్సిందే!
- డ్రాగన్ పండు... పోషకాలు మెండు!
అనుబంధం
- Varalaxmi: అతడి అందమైన మనసు చూసి ఇష్టపడ్డా!
- పిల్లలకు ఈ నైపుణ్యాలున్నాయా..!
- తెలివితేటల్లో... ఇరుగూపొరుగూ!
- నా వల్లే పెళ్లి చేసుకోవట్లేదా..?
- Adoption: పిల్లల్ని దత్తత తీసుకున్నారా?
యూత్ కార్నర్
- టీ పాట్ కాదు.. హెయిర్‌స్టైల్!
- కోటలో రాణిగా కంటే.. ఈ వ్యాన్లోనే హ్యాపీగా ఉన్నా..!
- AI Dress: అమ్మాయిల వైపు కన్నెత్తి చూశారో.. ఇక అంతే!
- పరిమళాలు... రూ.కోట్లు వెదజల్లుతున్నాయి!
- ఫుట్‌బాల్ ఆటలో తొలి అనలిస్ట్‌గా... అంజిత!
'స్వీట్' హోం
- యాపిల్ ముక్కలు రంగు మారకుండా..!
- లైంగిక విషయాల గురించి తెలుసుకోవడం తప్పా..?
- వీటిని ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తున్నారు?
- టీ తాగుతున్నా... బరువు పెరుగుతానా?
- నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారా?
వర్క్ & లైఫ్
- Deepika: ప్రయోజనాలెన్నో.. అందుకే రోజూ ఈ ఆసనం వేస్తున్నా!
- నైపుణ్యాలు పెంచుకుంటున్నారా..?
- Alia Bhatt: నా బిడ్డ కోసం రోజూ ఇలా చేస్తున్నా.. మరి మీరు?!
- ఉద్యోగమే జీవితమైపోయింది.. తోలుబొమ్మలా అలసిపోతున్నా!
- గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!