- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా?
నేను గర్భ నిరోధక మాత్రలు వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. నియంత్రణలో ఉండడం కోసం ట్యాబ్లెట్ వేసుకోవడంతో పాటు వాకింగ్ చేస్తున్నాను. ఈ క్రమంలో గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా?
నేను గర్భ నిరోధక మాత్రలు వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. నియంత్రణలో ఉండడం కోసం ట్యాబ్లెట్ వేసుకోవడంతో పాటు వాకింగ్ చేస్తున్నాను. ఈ క్రమంలో గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా? గర్భం రాకుండా ఉండడానికి మాత్రలకు బదులు ఇంకా మంచి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీకు ఇప్పటికే బీపీ ఉందని చెబుతున్నారు. గర్భ నిరోధక మాత్రలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ఉన్నవి. రెండోది.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్నవి. ఈస్ట్రోజెన్ ఉన్న పిల్స్ ఉపయోగించడం వల్ల కొంతమందిలో బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ఉన్న పిల్స్కు దూరంగా ఉండడం మంచిది. వాటికి బదులుగా కేవలం ప్రొజెస్టరాన్ ఉన్న పిల్స్ ఉపయోగించండి. అయితే వీటిని వాడే ముందు ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించండి. పిల్స్ కాకుండా ఇతర పద్ధతుల గురించి అడిగారు. ఇందుకోసం హార్మోనల్ ఐయూడీలు, కాపర్ టీ లూప్స్.. వంటి పద్ధతులను ఆశ్రయించవచ్చు. దీనికోసం కూడా ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించి కాంట్రాసెస్టివ్ కౌన్సెలింగ్ తీసుకోండి. దాన్ని బట్టి ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమలను తగ్గించే నూనె!
- అందంగా మెరిసేందుకు.. అయిదు చిట్కాలు..!
- జుట్టుకి ముల్తానీ మాస్క్..!
- నెక్లెస్... తీరు మారుతోంది!
- ‘ఫేషియల్ కప్పింగ్’తో నవయవ్వనంగా..!
ఆరోగ్యమస్తు
- ఆర్థరైటిస్... ఉపశమనమిలా
- Anushka: ఆ సమస్య ఉంది.. అందుకే నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేను!
- అండాశయం పెరిగింది.. ఎందుకిలా?
- ‘ఫుడ్’ కోమాలోకి వెళ్తున్నామా..!
- వర్షాకాలంలో... తేలిగ్గా!
అనుబంధం
- పెద్దమ్మాయికి బాధ్యత ఎక్కువే...
- SonaHeer Wedding: ఏడేళ్ల ప్రేమకు.. మూడు ముళ్లు!
- ధైర్యంగా... తీసుకెళ్తారిక!
- భాగస్వామికి ఆ భరోసా ఇవ్వండి.. చాలు!
- గుర్తించొచ్చు... చెరిపేయొచ్చు!
యూత్ కార్నర్
- పొలం అమ్మి... రాజధానికి ఇచ్చా
- వడాపావ్తో... రోజుకి రూ.నలభై వేలు!
- 6 రోజులు.. 680 కిలోమీటర్లు!
- ప్రయాణాల్లో.. టాయిలెట్ ఇన్ఫెక్షన్లు రాకుండా..!
- నా పని అయిపోయిందనుకున్నా!
'స్వీట్' హోం
- ఆహారానికీ ఓ గొడుగు..!
- కరివేపాకు ఆరు నెలలైనా పాడవకుండా.. అమ్మ చెప్పిన చిట్కా!
- అన్నయ్యే అంతా రాయించేసుకున్నాడు!
- ముప్పై ఏళ్లయినా... వదలట్లేదు!
- మొక్కలకూ సాయమిద్దాం ..!
వర్క్ & లైఫ్
- మా బాస్.. తనతో సంబంధం పెట్టుకోమంటున్నాడు..!
- ఆరు తరాలు.. 185 మంది.. ఒకే ఇంట్లో..!
- ఆ దేశంలో పిల్లలకు నాలుగంచెల లంచ్ బాక్స్!
- Singer Alka Yagnik: ఒక రోజు సడన్గా వినికిడి శక్తిని కోల్పోయా..!
- వార్తాపత్రిక చదువుతున్నారా..!