New Island: కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!

చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి.

Updated : 01 Jul 2024 08:59 IST

చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలమట్టం తగ్గిపోవడంతో నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నల్లమల అడవులను ఆవరించి ఉన్న కృష్ణా వెనుక జలాల్లో ఇలా ఓ ద్వీపం తేలింది. ఈ అద్భుతమైన దృశ్యం ఏలేశ్వరం దేవాలయం, వైజాగ్‌ కాలనీకి వస్తున్న పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

దేవరకొండ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని