Rohit - Kohli Alternatvies: రోహిత్‌ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన వేళ.. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఇద్దరు ఎవరు? మీ మాట పోల్‌లో ఓటేసి చెప్పండి. 

Updated : 04 Jul 2024 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత టీ20 క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. భారత తరఫున ఇన్నాళ్లూ పరుగుల వరద పారించిన రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు స్టార్లను రీప్లేస్ చేసే బ్యాటర్లు ఎవరు అనే చర్చ మొదలైంది. శుభమన్‌ గిల్‌ (Shubman Gill), యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal), రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad), ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), సాయి సుదర్శన్‌ (Sai Sudharsan), దేవదత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఏ ఇద్దరు బెస్ట్‌ అనుకుంటున్నారో దిగువ పోల్‌లో తెలియజేయండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని