స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలి: శరద్‌ పవార్‌

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఇండియా కూటమి సభ్యులకు సూచించానని, అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.

Published : 26 Jun 2024 05:33 IST

ముంబయి: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఇండియా కూటమి సభ్యులకు సూచించానని, అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. మోదీ వచ్చాక సంప్రదాయానికి తెరపడిందని మంగళవారం ముంబయిలో ఆయన పేర్కొన్నారు. భాజపాయేతర నేతలు తనను సంప్రదించారని, ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాలని సూచించానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు