Pinnelli ramakrishna reddy: పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్‌

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు.

Updated : 02 Jul 2024 09:03 IST

పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం బయటకు వస్తున్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కాకాణి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. అనంతరం కారాగారం వెలుపల వారు మాట్లాడుతూ తెదేపా నాయకులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, వైకాపా కార్యకర్తలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని