- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Satyadev: చిరుని ఢీ కొట్టేందుకు.. సత్యదేవ్ సిద్ధమయ్యారిలా..!
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’కు రీమేక్‌గా సిద్ధమైన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) పవర్ఫుల్ రోల్లో నటించిన కొత్త చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (Godfather). మలయాళీ చిత్రం ‘లూసిఫర్’కు రీమేక్ ఇది. మోహన్‌రాజా దర్శకుడు, సత్యదేవ్, నయనతార కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మేకింగ్ వీడియోను షేర్ చేసింది. బ్రహ్మ (చిరంజీవి)ను ఢీ కొట్టేందుకు.. జైదేవ్ (సత్యదేవ్) ఎలా సిద్ధమయ్యారో ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో నయనతార భర్తగా సత్యదేవ్ కనిపించనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
‘కల్కి’కి అవార్డు.. ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
తమ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి తొలి అవార్డు వచ్చిందంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
హరిహర వీరమల్లు.. పవన్ షూటింగ్ పార్ట్ ఎన్ని రోజులంటే?
పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రొగ్రెస్ గురించి చిత్ర నిర్మాత ఏంఎం రత్నం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి మూవీ తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. -
‘కల్కి’.. నా పాత్రంతా రెండో భాగంలోనే..: కమల్ హాసన్
‘కల్కి’ రెండో భాగంలో తన పాత్ర ఎక్కువగా ఉంటుందని కమల్ హాసన్ తెలిపారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద మంచిటాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
‘కల్కి’ ఆల్ టైమ్ రికార్డ్.. అక్కడ కలెక్షన్స్ ఎంతంటే!
నార్త్ అమెరికాలో ‘కల్కి’ ప్రభంజనం సృష్టిస్తోంది. సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. -
సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్ ఏంటో చెప్పిన శంకర్
భారతీయుడు2లో కమల్‌హాసన్ వయసు విషయంలో జరుగుతున్న చర్చకు దర్శకుడు శంకర్ వివరణ ఇచ్చారు. -
నటుడిగా రామ్‌గోపాల్ వర్మ.. ‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్
‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎందుకంటే? -
‘కల్కి’లో కృష్ణుడిగా కనిపించింది ఈయనే.. ఎవరంటే?
మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు గురువారం వచ్చింది. ఇందులో కృష్ణుడిగా నటించింది ఎవరంటే? -
రజనీకాంత్ వర్సెస్ సూర్య.. బాక్సాఫీసు వద్ద పోటీ.. ఎప్పుడంటే?
సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ విడుదల తేదీ ఖరారైంది. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. -
ప్రభాస్ 1000 రెబల్ స్టార్లతో సమానం: శ్యామలా దేవి కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి చూశారు. అనంతరం ప్రభాస్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. -
మాట నిలబెట్టుకున్న ప్రభాస్.. తర్వాత మూవీ ఏంటి?
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకుల్లో వరుస సినిమాలతో పలకరిస్తున్న స్టార్ హీరో ప్రభాస్ నుంచి రాబోయే కొత్త సినిమా ఏంటా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. -
‘కల్కి’ బ్లాక్ బస్టర్ టాక్.. నారా లోకేశ్ పోస్ట్..
‘కల్కి’పై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చిన శంకర్.. ఎన్ని రోజులు షూటింగ్ ఉందంటే!
దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చారు. దీంతో రామ్‌చరణ్ అభిమానులు సంబరపడుతున్నారు. -
‘కల్కి’ మూవీకి వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
Interesting Facts Kalki 2898 AD: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు.. -
‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్ చేసిన నాగ్ అశ్విన్
‘కల్కి’కి సంబంధించిన అతిథి పాత్రలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల వివరాలు పంచుకున్నారు. -
కొనసాగుతోన్న ‘కల్కి’ హవా.. ఎన్ని లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయంటే!
ప్రభాస్ ‘కల్కి’ మరో రికార్డును సొంతం చేసుకుంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈచిత్రం విడుదలకు ముందే టికెట్స్ బుకింగ్స్‌లో హవా కొనసాగిస్తోంది. -
‘సలార్’ రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి’.. ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే!
తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేశారు ప్రభాస్. గతంలో ఆయన నటించిన ‘సలార్’ రికార్డును ‘కల్కి’ బ్రేక్ చేసింది. -
పెళ్లి రూమర్స్‌కు చెక్.. ‘చిన్న కథ కాదు’ అంటూ కొత్త సినిమా ప్రకటించిన నివేదా..
నివేదా థామస్ కొత్త సినిమాను ప్రకటించారు. ‘35 - ఇది చిన్న కథ కాదు’ అనే టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. -
ఎట్టకేలకు ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ప్రకటించిన కంగనా..
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
-
రోహిత్ తర్వాత ఎవరు..?
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్