- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘యమలీల’కు అలీని తీసుకోవడానికి కారణమదే..!
ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘యమలీల’. 1994లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హాస్యనటుడు అలీని కథానాయకుడిగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు...
హైదరాబాద్: ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘యమలీల’. 1994లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హాస్యనటుడు అలీని కథానాయకుడిగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన మాతృమూర్తిని దృష్టిలో ఉంచుకునే ‘యమలీల’ చిత్రంలోని అమ్మపాటను చిత్రీకరించానని కృష్ణారెడ్డి తెలిపారు. ‘యమలీల’ చిత్రంలో నటిస్తామని కొంతమంది అగ్రహీరోలు తనని సంప్రదించారని.. కానీ హీరో విషయంలో తాను ఎంతో స్పష్టతతో అలీని ఎంచుకున్నానని వివరించారు. అంతేకాకుండా తాను హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చానని, అవకాశాల కోసం జంధ్యాల, దాసరి నారాయణరావు లాంటి ఎంతో మంది దర్శకులను కలిశానని, అవకాశాలు రావడం చాలా కష్టమని అర్థమయ్యాక అచ్చిరెడ్డి మాటతో దర్శకత్వంలోకి అడుగుపెట్టానని ఆయన వివరించారు. ఇలా తన జీవితానికి సంబంధించి ఎన్నో సంగతులను ఎస్వీ కృష్ణారెడ్డి సరదాగా పంచుకున్నారు. సెప్టెంబర్ 28న ప్రసారం కాబోయే ఆ ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్ ప్రోమో మీకోసం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయిగా ‘విష్వక్ సేన్’.. కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే!
విష్వక్ సేన్ కొత్త సినిమా ‘లైలా’ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విష్వక్ ఇందులో అమ్మాయిగా కనిపించనున్నారు. -
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
ఈ ఏడాది విడుదలై, ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రయోగాత్మక చిత్రాలపై ప్రత్యేక కథనం. -
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
పవన్ కల్యాణ్‌కు తాను వీరాభిమానినని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. -
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
Mirzapur Season 3: గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ ఏదైనా ఉందంటే అది ‘మీర్జాపూర్’ మాత్రమే. ఇప్పుడు ‘మీర్జాపూర్: సీజన్3’ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
హీరో - విలన్?
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. -
సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. -
‘మహారాజ’ దర్శకుడితో నయన్?
నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్‌ను రాకెట్ వేగంతో పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. -
ఈటీవీ విన్లో శశి మథనం
‘దాగుడు మూతలు దండా కోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్’’ అంటూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ యువజంట వారి ప్రేమను దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. -
టాక్సిక్ కోసం 1950 కాలంలోకి!
యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.. అన్నది ఉపశీర్షిక. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
‘సన్ ఆఫ్ సర్దార్2’కి జోడీగా మృణాల్..?
‘సన్ ఆఫ్ సర్దార్’తో నవ్వులు పంచిన అజయ్ దేవగణ్, సంజయ్ దత్‌లు దాని సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్‌లుగా కనిపించనున్నారు. -
చేరాలమ్మా తారా తీరాలే..
‘డార్లింగ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు నభా నటేశ్, ప్రియదర్శి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్‌రామ్ తెరకెక్కించారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు. -
హాలీవుడ్లో కిల్!
దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో.. నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం ‘కిల్’. లక్ష్య కథానాయకుడు. రాఘవ్ జుయిల్, ఆశిష్ విద్యార్థి, తాన్యా మాణిక్తల ఇతర కీలక పాత్రలు పోషించారు. -
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’
‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచి, గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ అందుకుంది. -
సుహాస్.. ‘జనక అయితే గనక’!
ఇటీవలే ‘ప్రసన్న వదనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు సుహాస్. ఇప్పుడాయన హీరోగా సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
టాటూ రూమర్స్‌పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్‌కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
టాలీవుడ్‌కు సీఎం రేవంత్ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్ స్పందించారు. ఏమన్నారంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
-
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!