- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
guruvayoor ambalanadayil ott: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇటీవల కాలంలో మలయాళం సినిమాలు వరుసగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్ అంబలనాదయిల్’ (Guruvayoor Ambalanadayil ott). విపిన్ దాస్ దర్శకుడు. బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జూన్27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కథేంటంటే: విను రామచంద్రన్ (బసిల్ జోసెఫ్) దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్)తో నిశ్చితార్థం అవుతుంది. పార్వతి (నిఖిలా విమల్)తో బ్రేకప్ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంటాడు. విను వాటి నుంచి బయటపడేందుకు అతని బావ ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సాయం చేస్తుంటాడు. అయితే, ఆనంద్ లైఫ్ కూడా ఏమీ హ్యాపీగా ఉండదు. భార్యకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్ జీవితంలో సంతోషాన్ని నింపాలని విను అనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అనుకోని వ్యక్తిని కలుస్తారు. దీంతో వీరి బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంజలిని విను వివాహం చేసుకున్నాడా? ఆనంద్ తన భార్యను కలిశాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అన్నది ‘గురువాయుర్ అంబలనాదయిల్’ చిత్ర కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలో ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Market Mahalakshmi ott release: పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన ‘మార్కెట్ మహాలక్ష్మి’ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
మరో ఓటీటీలో టెనెంట్.. స్ట్రీమింగ్ వేదిక ఇదే..!
tenant ott telugu: సత్యం రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘టెనెంట్’ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న సుమంత్ ‘అహం రీబూట్’
సుమంత్ కథానాయకుడిగా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అహం రీబూట్’ ఓటీటీలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి కాజల్ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
కాజల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama) ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే.. -
థియేటర్లలో ‘కల్కి’ సందడి.. మరి ఈవారం ఓటీటీలో?
ఈవారం ఓటీటీలో విడుదలైన, మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే? -
ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘భజే వాయు వేగం’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. -
నవదీప్ బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’.. ఓటీటీలో ఎప్పుడంటే?
నవదీప్, ఫంకూరీ గిద్వానీ కీలక పాత్రల్లో నటించిన ‘లవ్ మౌళి’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన ‘గం.. గం.. గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆనంద్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన ‘గం.. గం.. గణేశా’ ఓటీటీలోకి వచ్చేసింది -
హిందీలో వెంకటేష్ ‘సైంధవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘సైంధవ్’ హిందీ వెర్షన్ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
అశిష్ ప్రధానపాత్రలో నటించిన ‘లవ్ మీ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
ఆ పోస్టర్లో మా నాన్నను చూస్తే భయమేసింది: వరుణ్ తేజ్
తన తండ్రి నాగబాబు ప్రధాన పాత్రలో రూపొందిన ‘పరువు’ వెబ్‌సిరీస్ ప్రీ లాంచ్ ఈవెంట్‌కు హీరో వరుణ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
నేరుగా ఓటీటీలోకి ‘డియర్ నాన్న’.. ఎమోషనల్‌గా ట్రైలర్
చైతన్యరావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. -
‘మీర్జాపూర్ 3’ ఓటీటీలో వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘మీర్జాపూర్ 3’ (Mirzapur3) విడుదలకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఇటీవల విడుదలైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘పారిజాత పర్వం’. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
హన్సిక ప్రయోగాత్మక చిత్రం.. మరో ఓటీటీలోకి ‘105 మినిట్స్’
హన్సిక నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా మరో ఓటీటీలోకి రానుంది. -
ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Baak ott release: తమన్నా, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన ‘బాక్’ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. -
miral ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న భరత్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. -
‘హీరామండి-2’ ప్రకటించిన దర్శకుడు.. ఏం చూపనున్నారంటే!
‘హీరామండి: ది డైమండ్ బజార్’ సీజన్ 2ను ప్రకటించారు. అందులో ఏం చూపనున్నారంటే.. -
బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉంది?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రూపొందించిన బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
నాగ్ అశ్విన్ పాత ఫొటో.. మోక్షజ్ఞ కొత్త స్టిల్: వైరల్
-
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
-
ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే