Social Look: బెడ్‌పై నేహాశెట్టి పోజులు.. ఎల్లో శారీలో జాన్వీ.. మీనాక్షి కొత్త లుక్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 10 Jul 2024 00:04 IST
  • బెడ్‌పై పడుకుని ఫొటోలకు పోజిచ్చింది నేహాశెట్టి. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంది.
  • ఎల్లో కలర్‌ శారీలో జాన్వీకపూర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
  • మీనాక్షి చౌదరి స్టైలిష్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు సినీ తారలు పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసేయండి..

నేహాశెట్టి

జాన్వీకపూర్‌

మీనాక్షీ చౌదరి

షాలినీ పాండే

శివాత్మిక

శ్రీనిధి శెట్టి

శ్రద్ధాదాస్‌




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని