Social Look: చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్‌లో మాళవిక మెరుపులు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 06 Jul 2024 00:05 IST
  • చీర ధరించడం తనకు ఇష్టమని తెలిపింది మీనాక్షీ చౌదరి. శారీలో హొయలొలికిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.
  • మాళవికా శర్మ ఓ ఈవెంట్‌లో మెరిసింది. సంబంధిత ఫొటో షేర్‌ చేసింది.
  • శ్రీముఖి కొత్త లుక్‌తో కనిపించింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి..


మీనాక్షి

మాళవిక

కియారా అడ్వాణి

మానుషి చిల్లర్‌

రుహానీ శర్మ

శ్రీముఖి

ఫరియా అబ్దుల్లా

ప్రీతీ ముకుందన్‌ (కన్నప్ప హీరోయిన్‌)







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని