Social Look: రకుల్‌ప్రీత్‌ రెడ్‌ హాట్‌ లుక్‌.. మడోన్నా అలలతో ఆట.. మేకప్‌తో మాళవిక!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 05 Jul 2024 00:08 IST
  • సముద్ర అలలతో ఆడుకుంది మడోన్నా సెబాస్టియన్‌. ఓ బీచ్‌ వద్ద దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.
  • రెడ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆ స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. హాట్‌ అని అర్థం వచ్చేలా ఎమోజీలు (హాట్‌ పెప్పర్‌) జోడించింది.
  • మాళవికా శర్మ తన మేకప్‌నకు సంబంధించిన లుక్‌ పంచుకుంది. ఇలా మరికొందరు సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు చూసేయండి..

రకుల్‌

మడోన్నా

మాళవిక

దివి

తాప్సీ

అమృత అయ్యర్‌

రాశీసింగ్‌




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని