Social Look: హైదరాబాద్‌ను చుట్టేసిన నభా నటేశ్‌.. కృతి సనన్‌ స్టైలిష్‌ డ్రెస్సు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 04 Jul 2024 00:05 IST
  • తాను నటించిన ‘డార్లింగ్‌’ సినిమా ఈ నెల 19న విడుదలకానున్న సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సందడి చేసింది నభా నటేశ్‌. ప్రమోషన్స్‌లో భాగంగా.. చార్మినార్‌, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ తదితర చోట్ల దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.
  • కృతి సనన్‌ స్టైలిష్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • మిర్నా మేనన్‌ తన స్టిల్‌ షేర్‌ చేస్తూ ‘గుడ్‌ వైబ్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న పిక్స్‌పై ఓ లుక్కేయండి..

కృతి సనన్‌

మిర్నా మేనన్‌

ఫరియా అబ్దుల్లా

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

పూజా హెగ్డే

శ్రీలీల

సంయుక్త

మౌనీరాయ్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని