Social Look: టాటూ రూమర్స్‌పై దిశా పటానీ అలా.. వెంకటేశ్‌ సినిమాలో ఐశ్వర్య ఇలా!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 03 Jul 2024 00:08 IST
  • తన ఫొటో పంచుకుంటూ ‘నా టాటూ అందరి దృష్టిని ఆకర్షించడం ఆనందంగా ఉంది’ అని దిశా పటానీ పేర్కొన్నారు. ఆమె చేతిపై PD అనే పచ్చబొట్టు ఉండడంతో.. P అంటే ఓ హీరో పేరుకు షార్ట్‌కట్‌ అని, D అంటే దిశా పటానీ షార్ట్‌కట్‌ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూనే ఆమె తాజా పోస్ట్‌ పెట్టినట్టు తెలిసింది.
  • వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అందులో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్‌ ఎంపికయ్యారు. ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా బుధవారం ప్రారంభం కానుంది.
  • లక్ష్మీరాయ్‌ విహార యాత్రను ఆస్వాదిస్తున్నారు. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి..

దిశా పటానీ

ఐశ్వర్య

లక్ష్మీరాయ్‌

శ్రద్ధాదాస్‌

నోరా ఫతేహి

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రుక్మిణీ వసంత్‌

శ్రీనిధి శెట్టి










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని