Social Look: ప్రభాస్‌తో ఫరియా అబ్దుల్లా.. పారిస్‌లో మృణాళిని రవి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 28 Jun 2024 00:10 IST
  • ‘కల్కి 2898 ఏడీ’లో తళుక్కున మెరిసి, ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసింది ఫరియా అబ్దుల్లా. గురువారం ఆ సినిమా విడుదలైన సందర్భంగా.. చిత్రీకరణకు సంబంధించిన ఫొటో పంచుకుంటూ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఫొటోలో ఆమెతోపాటు ప్రభాస్‌ కనిపించారు.
  • మృణాళిని రవి పారిస్‌ వెళ్లింది. ఈఫిల్‌ టవర్‌ వద్ద ఫొటోలు దిగి, వాటిని అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.
  • విహార యాత్రలో భాగంగా ఇండోనేషియాలోని బాలి వెళ్లింది ఐశ్వర్య మేనన్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి..

ఫరియా- ప్రభాస్‌

మృణాళిని

ఐశ్వర్య

నిధి అగర్వాల్‌

అనన్యా పాండే

మీనాక్షీ చౌదరి

కృతి సనన్‌

నందితా శ్వేత

సిద్ధి ఇద్నాని




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని