Social Look: జాన్వీ ‘ఫ్యాషన్‌’ హొయలు.. సెల్ఫీతో వర్ష.. శివాని ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 26 Jun 2024 00:06 IST
  • పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ వీక్‌లో జాన్వీ కపూర్‌ హొయలొలికించింది. ఫొటోలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.
  • ఈషా రెబ్బా న్యూ హెయిర్‌ స్టైల్‌తో కనిపించింది.
  • శివానీ రాజశేఖర్‌ తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు షేర్‌ చేసింది.
  • వర్ష బొల్లమ్మ తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన ఫొటోలను చూసేయండి..

శివాని

జాన్వీ కపూర్‌

ఈషా

వర్ష

గాయత్రీ భరద్వాజ్‌

ప్రియాప్రకాశ్‌ వారియర్‌

వామికా గబ్బి








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని