Social Look: ఫ్రెండ్‌ పెళ్లిలో రష్మిక సందడి.. కృతిశెట్టి ‘ఇన్‌స్టా’ ఆనందం!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 25 Jun 2024 00:06 IST
  • కొడగు (కర్ణాటక)లో జరిగిన స్నేహితురాలి వివాహ వేడుకకు హాజరై సందడి చేసింది రష్మిక. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కొడగు జిల్లాలోని విరాజ్‌పేట రష్మిక స్వస్థలం.
  • తన తల్లితో కలిసి దిగిన ఫొటోను శ్రీలీల పోస్ట్‌ చేసింది.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్‌ దాటడంపై ఆనందం వ్యక్తం చేసింది కృతిశెట్టి.

రష్మిక

కృతిశెట్టి

తల్లితో శ్రీలీల

అమృత అయ్యర్‌

రాశీఖన్నా

మృణాళిని రవి

మడోన్నా సెబాస్టియన్‌

ప్రజ్ఞా జైస్వాల్‌





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని