International Yoga Day: సినీ తారల ‘యోగా’ ఫొటోలు.. రకుల్‌ప్రీత్‌ అలా.. మలైకా ఇలా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు స్పెషల్‌ ఫొటోలు పోస్ట్‌ చేశారు.

Updated : 21 Jun 2024 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామంది సినీ నటుల జీవితంలో యోగా ఓ భాగం. వారి ఫిట్‌నెస్‌కు అదో కారణం. తమ యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంటారు. మరి, అంతర్జాతీయ దినోత్సవాన్ని వదిలేస్తారా? అభిమానులకు ‘యోగా డే’ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారిలో మరోసారి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు (International Yoga Day).

‘‘ఆరోగ్యం విషయంలోనే కాదు అన్నింటిలోనూ కలిసి పనిచేయడం బాగుంటుంది’’ అంటూ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి చేసిన యోగా ఫొటోలు పోస్ట్‌ చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh). యోగా తన జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చిందని తెలియజేస్తూ థ్యాంక్స్‌ చెప్పారు మలైకా అరోరా (Malaika Arora). ఇలా మరికొందరు పంచుకున్న స్టిల్స్‌ చూసేయండి..

మలైకా అరోరా

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

శిల్పాశెట్టి

కరీనా కపూర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు