Anant Ambani wedding: మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్‌ అంబానీ

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్‌పథ్‌ నివాసంలో గురువారం కలిశారు.

Published : 05 Jul 2024 05:29 IST

దిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్‌పథ్‌ నివాసంలో గురువారం కలిశారు. ఈ నెల 12న జరగనున్న తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహానికి హాజరవ్వాల్సిందిగా సోనియా కుటుంబాన్ని ఆయన ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని